Psychological Therapist Aparna Interview About COVID-19 Vaccination - PART 2
#PsychologicalTherapistAparnaInterview
#COVID19Vaccination
#COVIDVaccinefacts
#SputnikVCOVID19vaccine
#Coronavirusinindia
#Psychologist
#India

మూడో దశలో లక్షా 24 వేల 474 మంది వ్యాక్సినేషన్ తీసుకున్నారు. అందులో 89 వేల 896 మంది 60 ఏళ్లు పైబడిన వారే ఉన్నారని అధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయని.. త్వరగా టీకాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైకాలాజికల్ థెరపిస్ట్ అపర్ణ గారు వన్ ఇండియా తో ప్రత్యేకంగా మాట్లాడారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే ఎలాంటి భయం అవసరంలేదని.. ధైర్యంగా ముందుకొచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు .